KashiGuide Logo

KashiGuide

Sanatan Seva
𑁍తాళపత్ర గ్రంథం • Sacred Talapatra Stotram
𑁍𑁍

Kanakadara Stotram

కనకధారా స్తోత్రమ్

Composed by Adi Shankaracharya in praise of Goddess Lakshmi. Legend: Lakshmi rained golden amla fruits upon recitation. Bestows wealth, prosperity, and divine blessings.

1.
వందే వందారుమందారమిందిరానందనందనమ్ |
అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ||
2.
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ |
భృంగాంగనేవ ముకులాభరణం తమాలమ్ ||
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా |
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ||
3.
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః |
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని ||
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా |
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ||
4.
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమ్ |
ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ ||
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం |
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ||
5.
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా |
హారావళీవ హరినీలమయీ విభాతి ||
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా |
కల్యాణమావహతు మే కమలాలయాయాః ||
6.
కాలాంబుదాళిలలితోరసి కైటభారేః |
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ||
మాతుః సమస్తజగతాం మహనీయమూర్తిః |
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ||
7.
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ |
మాంగల్యభాజి మధుమాథినిమన్మథేన ||
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధమ్ |
మందాలసం చ మకరాలయకన్యకాయాః ||
8.
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం |
ఆస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే ||
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం |
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః ||
9.
ఇష్టా విశిష్టమతయోఽపి యదర్థమంతః |
స్తవ్యం స్తవైరపి తదీయసమైర్నమంతి ||
తత్రాఖిలాఘహరణే పురుషార్థభూతే |
హ్రీంకారమేవ నమత స్సకలార్థసిద్ధ్యై ||
10.
సరసిజనయనే సరోజహస్తే |
ధవళతమాంశుకగంధమాల్యశోభే ||
భగవతి హరివల్లభే మనోజ్ఞే |
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ||
11.
దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట |
స్వర్వాహినీవిమలచారుజలప్లుతాంగీమ్ ||
ప్రాతర్నమామి జగతాం జననీమశేష |
లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ ||
12.
కమలే కమలాక్ష వల్లభే త్వం |
కరుణాపూరతరంగితైరపాంగైః ||
అవలోకయ మామకించనానాం |
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ||
13.
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం |
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ||
గుణాధికా గురుతరభాగ్యభాగినో |
భవంతి తే భువి బుధభావితాశయాః ||
Provided by KashiGuide.com | Sanatan Seva Trust

🎁 Devotee Stotram Learning Experience

Stotram Learning Modes — ₹99 FREE for Devotees!

5s Preparation Countdown • Speak Now Visual Feedback • Continuous Recitation Mode

Stanza 1 of 13
Speed:
0.85x
1.వందేవందారుమందారమిందిరానందనందనమ్
2.అమందానందసందోహబంధురంసింధురాననమ్

🔊 Press Play Stanza — letters fill with liquid golden glow at the exact speed of the spoken voice.

KashiGuide LogoKashiGuide

A spiritual, commercial and social trust engine serving the seekers, sadhus and pilgrims of eternal Kashi.

Dashashwamedh Ghat, Varanasi, Uttar Pradesh 221001

Explore

    Connect

    Join the Community

    Receive sacred updates, festival dates, and community announcements directly to your inbox or phone.

    © 2026 KashiGuide Seva Sansthan. Built with devotion in Varanasi.
    Protected by Copyscape