KashiGuide Logo

KashiGuide

Sanatan Seva
Kashi Guide Exclusive

telugu original

telugu original

surya storam 8 slokas

1.
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తు తే ||
2.
సప్తాశ్వరథారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
3.
లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
4.
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్ |మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
5.
బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ |ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
6.
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ |రోగముక్తో భవేద్రోగీ జన్మరోగనివారణమ్ ||
7.
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా ||
8.
స్త్రీతైలమధుమాంసాని యస్త్యజేత్తు రవేర్దినే |న రుజా శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి ||
Provided by KashiGuide.com | Sanatan Seva
KashiGuide LogoKashiGuide

A spiritual, commercial and social trust engine serving the seekers, sadhus and pilgrims of eternal Kashi.

Dashashwamedh Ghat, Varanasi, Uttar Pradesh 221001

Explore

    Connect

    Join the Community

    Receive sacred updates, festival dates, and community announcements directly to your inbox or phone.

    © 2026 KashiGuide Seva Sansthan. Built with devotion in Varanasi.